దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర
1996 లో జరిగిన సంఘటన – ఒక భక్తుడు తన కుటుంబ సభ్యులకు చూపించిన గొప్ప ఆస్తి.
ఎట్టి పరిస్థితులలో శ్రీ నాంపల్లి బాబా వారిని విడిచి పెట్టొద్దు, మరువవద్దు ఎందుకంటే, శ్రీ నాంపల్లి బాబా వారి అద్భుత మైన లీలలు అనేకము.
ఒక భక్తుడు తన కుటుంబ సభ్యులకు చూపించిన గొప్ప ఆస్తి ఇక్కడ వివరిస్తున్నాము. కేవలం రెండు సార్లు దర్శించిన ఈ భక్తునికి శ్రీ నాంపల్లి బాబా వారిపై అపారమైన విశ్వాసం కలిగింది.
వీరు తరుచుగా తన కుటుంబ సభ్యులతో నేను మీకు ఏ ఆస్తి ఇవ్వకున్నా కొండంత ఆస్తి అయిన శ్రీ నాంపల్లి బాబా వారిని చూపిస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా ఏమి కావాలని అడిగినా మీకు దక్కి తీరుతుంది అని అనేవారట.
ఈయన 1996 లో మరణిస్తూ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లో ఉన్న శ్రీ నాంపల్లి బాబా వారిని ఎప్పటికి మరువ వద్దు, విడువ వద్దు అని తెలియజేస్తూ ప్రాణం విడిచారట.
Share with World
2 thoughts on “ఒక భక్తుడు తన కుటుంబ సభ్యులకు చూపించిన గొప్ప ఆస్తి”
I’m eagerly to visit shri Nampally baba mandir at miyapur as early as possible with the grace of shri Nampally Baba ji. ????????????
I’m eagerly to visit shri Nampally baba mandir at miyapur as early as possible with the grace of shri Nampally Baba ji. ????????????
jai nampally baba. Sure Ramanuja Reddy garu