సమర్థ సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి ఏకాదశ సూత్రాలు

సమర్థ సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి ఏకాదశ సూత్రాలు:  దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర నీవు జ్ఞానం, ఆత్మనిగ్రహం మరియు పవిత్రతలతో నిండిపోవాలి. పవిత్రమైన గ్రంధాలు లోతుగా అధ్యయనము చేయాలి. ధర్మశాస్త్రాలు, గురువులు వారి సంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అజ్ఞానంతోను , ఆవేశంతోనూ ధర్మప్రచారం Read More …